మానవ మహోపకారి ముహమ్మద్ (స)

మానవ మహోపకారి ముహమ్మద్ (స)

మానవ మహోపకారి ముహమ్మద్ (స) – అల్ల్లాహ్‌ను ధ్యానించే, ఆయన్ను ఆరాధించేవారందరిలోకెల్లా ముహమ్మద్‌ (స) అత్యుత్తములు. దైవారాధన, దైవధ్యానం, దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణం విస్తృతంగా జరిగే శుభప్రదమైన మాసం రమజాన్‌. అందుకే దైవ ప్రవక్త (స) ఈ మాసంలో రాత్రులు అల్లాహ్‌ాను ప్రార్థిస్తూ, అల్లాహ్‌ా పట్ల అత్యంత అణకువను కనబరుస్తూ గడిపే వారు. ఆయన సహాయాన్ని, తోడ్పాటును, విజయాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించమని కడు దీనంగా వేడుకునేవారు.

Related Post