ఇస్లామీయ ప్రవర్తన

ఇస్లామీయ ప్రవర్తన

ఇస్లామీయ ప్రవర్తన ”మంచీ – చెడు (ఎట్టి పరిస్థితిలోనూ) సమానం కాలేవు. (ఓ ముహమ్మద్‌ – =(లి)!) చెడును మంచితోనే నిర్మూలించు. ఆ తర్వాత నువ్వే చూద్దువుగాని, నీకు బద్ధ విరోధిగా ఉన్నవాడు సయితం నీకు ప్రాణ స్నేహితుడైపోతాడు. అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. గొప్ప అదృష్టవంతులు మాత్రమే దీన్ని పొందగలుగుతారు.

Related Post