మానవత్వాన్ని కాపాడుకుందాం!

 

అందుకు పప్రంచ శాంతి, పౌర హక్కులకు పాధ్రాన్యత ఇచ్చే శేయ్రోభిలాషులందరూ ఇజాయ్రిల్‌, దాని మద్దతు ఇస్తున్న ఇతర సామాజ్య్రవాదులకు వ్యతిరేకంగా ఏ అవకాశాన్ని వదలకుండా ఉద్యమించి పాలస్తీనియన్లకు సంఘీ భావం పక్రటించాలి, మానవత్వాన్ని ఆదుకోవాలి, కాపాడుకోవాలి.

అందుకు పప్రంచ శాంతి, పౌర హక్కులకు పాధ్రాన్యత ఇచ్చే శేయ్రోభిలాషులందరూ ఇజాయ్రిల్‌, దాని మద్దతు ఇస్తున్న ఇతర సామాజ్య్రవాదులకు వ్యతిరేకంగా ఏ అవకాశాన్ని వదలకుండా ఉద్యమించి పాలస్తీనియన్లకు సంఘీ భావం పక్రటించాలి, మానవత్వాన్ని ఆదుకోవాలి, కాపాడుకోవాలి.

పాలస్తీనా విభజనకు నాంది పలికిన నవంబరు 29వ తేదీనే సరిగ్గా 65 సంవత్సరాలకు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా గుర్తింపులో మరో ముందడుగు పడటం హర్షణీయం. స్వతంత్య పాలస్తీనా ఆవిర్భావాన్ని అడ్డుకుంటున్న అగ సామాజ్య్ర వాదులకు, ఇజాయ్రీల్‌కు ఐక్యరాజ్య సమితి సాధారణంగా అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం రాజకీయంగా, దౌత్య పరంగా చెంప పెట్టనే చెప్పాలి. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన వాటిలో ఇజాయ్రీల్‌తో చేతులు కలిపిన ధనిక దేశాలు కొన్ని ఉన్నప్పటికీ పెద్ద దేశం కెనడా ఒక్కటే. మిగిలిన ఆరు మన కేంద పాలిత పాంతాల వంటివే. ఈ తీర్మానం ద్వారా ఇప్పటి వరకూ ‘శాశ్వత పరిశీలక సంస్థ’గా ఉన్న పాలస్తీనా ఇప్పుడు ‘సభ్యత్వం లేని పరిశీలక దేశ’ హోదాను పొందింది.

తొలిసారిగా ఐరాస భవనంపై పాలస్తీనా పతాకం రెపరెపలాడగా పాలస్తీనా పాంతంలో పజ్రల సంబరాలు అంబరాన్నంటాయి. పప్రంచ శాంతి కాముకులు ఎంతో కాలంగా కోరు కుంటున్న పరిణామంలో ఓ పార్రంభం ఇది. అయితే ఈ తీర్మానంతో పాలస్తీనాకు పూర్తి స్వాతంత్యం వచ్చేసిందనుకోవడం తప్పులో కాలేయడమే అవుతుంది. ఈ సందర్భంగా ‘గురువారం నాటి తీర్మానం దురదృష్టకరం, వ్యతిరేక ఫలితాలనిస్తుందంటూ, ఈ రోజు గొప్ప గా చేసిన పస్రంగాలు రేపటికి ఉండవు, పాలస్తీనియన్లు రేపు నిద మేల్కొనేటప్పటికీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండకపోగా, శాంతి అవకాశాలు మరింత క్ష్షీణించే పమ్రాద ముందని’ అమెరికా రాయబారి పక్రటించడం వారి కుటిల నీతికి నిలువుటద్దం. ఏది ఏమయినా, ఎవరు కాదన్నా, అవునన్నా దాదాపు 132 దేశాలు స్వతంత్య పాలస్తీనాను గుర్తించాయి. వాటిలో మన దేశం కూడా ఒకటి.

పోతే, పూర్వపరాల చరిత తెరలను కాస్త తిరగేస్తే, గత ఆరున్నర థాబ్దాలుగా – పాలస్తీనా స్వతంత రాజ్య ఏర్పాటు అగర్రాజ్యాలకు సుతరామూ ఇష్టం లేదన్నది స్పష్టం. పాలస్తీనా భూభాగాలను కుయుక్తులతో, కుసంస్కృతితో ఆకమ్రించి తల దాచుకునేందుకు చోటు లేని గడ్డు సమయంలో ‘మా సోదరలంఙ’టూ ఆశయ్రం ఇచ్చిన ఆపద్బాంధవులకే చోటు లేని విధంగా ఆ పాంతాలను యూదులతో నింపడం, శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయడాన్ని ఏ అగర్రాజ్యమూ ఇప్పటి వరకూ అడ్డుకోలేదు. పాలస్తీనాకు చెందిన పశ్చిమ గట్టు, గాజా, తూర్పు జెరుసలేం పట్టణ పాంతాల్ని ఆకమ్రించిన ఇజాయ్రిల్‌తో సర్దుబాటు చేసుకోమని పాలస్తీనియన్లకు చెబుతారే తప్ప ఆ పాంతాల నుంచి వైదొలగాలని ఇజాయ్రిల్‌కి చెప్పరు. వాటి నుంచి వైదొలిగేందుకు ఇజాయ్రీల్‌ తిరస్కరించిన కారణంగానే పాలస్తీనియన్లు తమ హక్కుల కోసం సాయుధ తిరుగుబాటుకు ఉద్య మించాల్సి వచ్చింది. అలా తమ తన, మాన, ధనాల రక్షణ కోసం ఉద్యమించిన వారిని పప్రంచ మీడియా ఉగవ్రాదులుగా చితీక్రరించడం పరమ దుర్మార్గం. ఇప్పటికయినా పాలస్తీనాకు పూర్తి స్థాయిలో గుర్తింపు ఇవ్వడంతోపాటు ఆకమ్రిత పాంతాల నుంచి ఇజాయ్రిల్‌ వైదొలగితేనే పశ్చిమాసియా శాంతిగా శ్వాస పీల్చుకోగలదు. అందుకు పప్రంచ శాంతి, పౌర హక్కులకు పాధ్రాన్యత ఇచ్చే శేయ్రోభిలాషులందరూ ఇజాయ్రిల్‌, దాని మద్దతు ఇస్తున్న ఇతర సామాజ్య్రవాదులకు వ్యతిరేకంగా ఏ అవకాశాన్ని వదలకుండా ఉద్యమించి పాలస్తీనియన్లకు సంఘీ భావం పక్రటించాలి, మానవత్వాన్ని ఆదుకోవాలి, కాపాడుకోవాలి.

Related Post