About syedabdus

పేరు సయ్యిద్ అబ్దుస్సలామ్. పుట్టింది తమిళనాడులోని వాలాజబాద్. పెరిగింది చిత్తూరు జిల్లాలోని కుగ్రామం నెరబైలు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోని ప్రభుత్వ పాటశాల. పై చదువులు దారుస్సలామ్ కాలేజీ (ఉమరబాద్) ప్రస్తుతం ఉంటున్నది కువైట్ దేశంలో. రాసిన మొదటి వ్యాసం నమాజు ప్రాశస్త్యం - 2005 గీటురాయి మాస పత్రికలొ. ప్రస్తుతం నెలవంక మాస పత్రిక ప్రధాన సంపాదకులు. ప్రచురితమైన పుస్తకాలు ముఖబందిత మధుకలశం, హజ్జ్ ఆదేశాలు. ప్రవృత్తి: సత్యాన్వేషణ.

శతమానం భవతి!

మనది ప్రజాస్వామ్య దేశం. సహనమూర్తులు, శాంతి కాముకులు భారతీయులు.125 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశ ...

Read More

హిజ్రత్ ఔన్నత్యం

వీరు నా కుడి చేతిలో సూర్యుణ్ణి, నా ఎడమ చేతిలో చంద్రుణ్ణి తీసుకొచ్చి పెట్టి ఈ మహా కార్యాన్ని మాన ...

Read More