About syedabdus

పేరు సయ్యిద్ అబ్దుస్సలామ్. పుట్టింది తమిళనాడులోని వాలాజబాద్. పెరిగింది చిత్తూరు జిల్లాలోని కుగ్రామం నెరబైలు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోని ప్రభుత్వ పాటశాల. పై చదువులు దారుస్సలామ్ కాలేజీ (ఉమరబాద్) ప్రస్తుతం ఉంటున్నది కువైట్ దేశంలో. రాసిన మొదటి వ్యాసం నమాజు ప్రాశస్త్యం - 2005 గీటురాయి మాస పత్రికలొ. ప్రస్తుతం నెలవంక మాస పత్రిక ప్రధాన సంపాదకులు. ప్రచురితమైన పుస్తకాలు ముఖబందిత మధుకలశం, హజ్జ్ ఆదేశాలు. ప్రవృత్తి: సత్యాన్వేషణ.

మార్పు – తీర్పు

విగహ్రారాధకుల ఆచారాల హోరు, పాశ్చాత్య (అ) నాగరికత జోరు పభ్రావం కమ్రేణా ధార్మిక కుటుంబాలకు సయితం ...

Read More

హజ్‌ విధానం

మంచి పుస్తకాలు చదువుతూ సూర్యాస్తమయం వరకు అరఫాలో వేచి ఉండాలి. సూర్యాస్తమయానికి ముందు బయలుదేరకూడద ...

Read More

స్నేహబంధం

స్నేహితులు మూడు రకాలు. 1) ఆహారం వంటి వారు. వీరి అవసరం మనకు ఎప్పుడూ ఉంటుంది. 2) ఔషధం వంటి వారు ...

Read More