మా గురించి

ఈ వెబ్సైట్ నవ ముస్లింల  ఇస్లామీయ  శిక్షణ కోసం ప్రత్యేకమైనది.  (Da`wah-Focused Network) ఇది  ఎలక్ట్రానిక్  సందేశ సమితి ప్రయత్నాలలోని ఓ చిరు ప్రయత్నం.  ఈ సమితి కువైత్లోని జమియ్య అల్  నజాత్ అల్  ఖైరియ్యకు సంబంధించిన  ఓ శాఖ.

ఈ సైట్ మాధ్యమంతో న్యూ ముస్లింలకు అత్యుత్తమ ఇస్లామీయ శిక్షణ ఇవ్వడం మరియు న్యూ ముస్లింలకు అనుకూలమైన పద్ధతిలో ఇస్లాం గురించి వాస్తవమైన సమాచారాన్ని అందజే యడం ఈ సైట్ ప్రథమ లక్ష్యం.

ఈ వెబ్సైట్ ముఖ్యోద్దేశం – దైవ కృపతో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన నవ ముస్లింలకు ఇస్లాం ధర్మానికి సంబంధించిన  సరైన మార్గ నిర్దేశం చేసి, వారి ధార్మిక  తృష్ణను తీర్చి, వివిధ  రకాల వారి ధర్మ సందేహాలకు   అత్యుత్తమ రీతిలో చక్కని సమాధానాలను  చూపి, వారిని ఉత్తమోత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం.

 

మేము మా శక్తి మేరకు ఇస్లాం ధర్మ సందేశాన్ని దాని అసలు రూపంలో అందజేసేందుకు ప్రయత్నిస్తాము. ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రతించగలరు. మేము సదా సత్యాన్వేషకుల సేవలో సిద్ధంగా ఉంటాము

E-Dawah Committee Al-Najat Charity Society