Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

అజాన్‌ సందేశం

జాన్‌ ఇస్లాం సందేశాన్ని సమస్త మానవాళికి చేరవేయాకలన్న సంకేతం మనకు రోజుకు అయిదు సార్లు అందిస్తుంది, ఇక మనం ఎమతగా స్పదిస్తున్నామో మనలో నిప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా బేరీజు వేసుకోవాల్సిన విషయం. మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినా, నిర్వర్తించక పోయినా అజాన్‌ తన పని తాను చేసుకుపోతుంది. విశ్వ మానవాళికి విశ్వకర్త సదేశాన్ని నిర్విరామంగా, నిర్విఘ్నంగా చేరవేస్తూనే ఉంటుంది. సత్యార్తి గల గుండెల దప్పికను అది తీరుస్తూనే ఉంటుంది.

http://youtu.be/LUQzkVqHR-Q

Related Post