సామూహిక నమాజు ప్రాముఖ్యత

సర్వతోముఖ వికాసానికి సోపానం నమాజు నమాజు విశ్వాసి జీవితంలో ప్రత్యేకంగా కానవచ్చే ప్రధానాంశం నమాజు విశ్వాసి జీవితం నుండి విడదీయరాని అవిభాజ్యాంశం. నమాజు విశ్వాసి జీవితానికి వన్నె తెచ్చే, స్వర్గానికి గొనిపోయే కాంతి పుంజం. నమాజు సృష్టికర్త అయిన అల్లాహ్‌ా విశ్వాసులను అనుగ్రహించి ప్రసాదించిన అత్యద్భుత బహుమానం. నమాజు అల్లాహ్‌ తన ప్రియ ప్రవక్తని సప్తాకాశాలపైకి (మేరాజ్‌ ద్వారా) పిలిపించుకుని మరీ ప్రసాదించిన అమూల్య వరం.

సర్వతోముఖ వికాసానికి సోపానం నమాజు
నమాజు విశ్వాసి జీవితంలో ప్రత్యేకంగా కానవచ్చే ప్రధానాంశం
నమాజు విశ్వాసి జీవితం నుండి విడదీయరాని అవిభాజ్యాంశం.
నమాజు విశ్వాసి జీవితానికి వన్నె తెచ్చే, స్వర్గానికి గొనిపోయే కాంతి పుంజం.
నమాజు సృష్టికర్త అయిన అల్లాహ్‌ా విశ్వాసులను అనుగ్రహించి ప్రసాదించిన అత్యద్భుత బహుమానం.
నమాజు అల్లాహ్‌ తన ప్రియ ప్రవక్తని సప్తాకాశాలపైకి (మేరాజ్‌ ద్వారా) పిలిపించుకుని మరీ ప్రసాదించిన అమూల్య వరం.

http://youtu.be/WuZ1UzvFERg

Related Post