ఎందుకిలా జరుగుతోంది?

why

ఇస్లాం పట్ల ఎందుకిలా జరుగుతోంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక క్రైస్తవ సన్యాసిని తల నుంచి పాదాల దాకా నిండు వస్త్రాలు ధరిస్తే లోకం ఆమెను గౌరవిస్తుంది. ఆమె దైవసేవ కోసం అంకితమైందని చెబుతుంది. కాని అదే ఒక ముస్లిం మహిళ నిండు వస్త్రాలు ధరిస్తే, “ఆమె అణచివేయబడుతోంది” అని గగ్గోలు పెడుతుంది ఈ సమాజం. ఇస్లాం పట్ల ఎందుకీ వివక్ష?..
v

Related Post