అధునాతనమైన క్రింది బోధనా పద్ధతుల ఆధారంగా ఈ సంక్షిప్తమైన కోర్సు తయారుచేయబడినది :
మెదడు Brain (Tony Buzan etc.)
పార్శ్వస్థమైన ఆలోచన Lateral thinking (De Bono)
నిజమైన ఆలోచన Positive thinking
సార్థకమైన జీవితం Effective living (Stephen Covey, etc.)
సమయం & వనరుల నిర్వహణ Time & Resource Management
NLP (Neuro-linguistic Programming)
రెండవ భాష బోధన విధానం (విదేశీయులకు ఇంగ్లీష బోధించే నూతన పద్ధతి); Word power; మోదలైనవి.
ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, అమెరికా లలో ప్రచురింపబడిన వివిధ పుస్తకాల సమీక్ష
బోధనా నమూనాలు (interactive, lecturing, …)