ఆశయం దిశగా అడుగులు

 ''అందరం కలిసి ఒక అడుగేస్తే 20 కోట్ల అడుగులు అవుతాయి'' అన్న భాంతి నుండి బయట పడాలి. పయ్రాణం అది సుదీర్ఘమయినదయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నది ఎంత నిజమో అందరూ కలిసి వేసే అడుగు సయితం ఒక్క అడుగానే పరిగణించ బడుతుంది అన్నదీ అంతే నిజం. అయితే వేసిన ఆ ఒక్క ముందడుగు తర్వాత పరిస్థితులు ఎంత విషమంగా తయారయినా వెను దిరగకూడదు.

”అందరం కలిసి ఒక అడుగేస్తే 20 కోట్ల అడుగులు అవుతాయి” అన్న భాంతి నుండి బయట పడాలి. పయ్రాణం అది సుదీర్ఘమయినదయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నది ఎంత నిజమో అందరూ కలిసి వేసే అడుగు సయితం ఒక్క అడుగానే పరిగణించ బడుతుంది అన్నదీ అంతే నిజం. అయితే వేసిన ఆ ఒక్క ముందడుగు తర్వాత పరిస్థితులు ఎంత విషమంగా తయారయినా వెను దిరగకూడదు.

జయాపజయాలు దైవాధీనం. కాలపు మిట్టపల్లాలు దేవుడు మన మధ్య తీసుకు వస్తుంటాడు. మానవాళి శేయ్రార్థం ఉనికిలోకి తేబడిన శేష్ఠ్ర సముదాయానికి గడిచిన సమయం రాబోవు ఘడియ ఇచ్చే సందేశం – ఆశయం దిశగా అడుగుల వేెగం మరింత పెరగాలని! ఏ మాతం అశద్ధ్ర, అలక్ష్యం ఆత్మ హత్యతో సమానం అని!! మన రెప్పపాటు ఏమరుపాటు మనల్ని వందల సంవత్సరాలు వెనిక్కి నెట్టి వేయ గలదు అని! ఇట్టి తరుణంలో పురోభివృద్ధి సాధించాంటే దౌడు తీయక తప్పదు; నడక చెల్లదు అని!!

భారత దేశ నేపథ్యంలో మనం పాటించాల్సిన కొన్ని సూచనలు:
8 నాడు పవ్రక్త యూసుఫ్‌ (అ)-”రాజ్యంలోని ఖజానాలపై నన్ను (పర్యవేక్షకునిగా) నియమిం చండి. నిశ్చయంగా నాలో వాటిని కాపాడే సామర్థ్యం, పరిజ్ఞానం ఉంది”. (యూసుఫ్‌:55) అన్నట్టు పత్రిభ గల వారు ముందుకు రావాలి. పత్రిభావంతుల్ని పోత్స్రహించాలి, ఆయా రంగాలను వారికి అప్పజెప్పాలి.
ముస్లింల విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలి. వారిలోని భావ దాస్యాన్ని, ఆర్థిక బానిసత్వాన్ని దూరం చేసి,వారిని గొప్ప ఆలోచనాపరులుగా, శక్తిమంతులుగా, వెన్నుముక వ్యక్త్విం గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. అలాగే మైనారిటీలకు దేశం కల్పించే హక్కుల గురించి అవగాహన కలిగించాలి.
8జుమా వేదికల్ని పాక్షికాలకు బలి చేయకుండా ముస్లింల పధ్రానాంశాలపై చర్చ జరిపే, పజ్రల్లో చైత న్యం తెచ్చే వేదికలుగా మలచాలి. కువిమర్శలకు, కుత్సిత ఆలోచనలకు తావియ్యకూడదు.
అన్ని వర్గాల పజ్రల యెడల సోదర భావం, సమరస భావం, సహిష్ణుతా భావంతో మెలగాలి. అలాగే వారిలో ముస్లింల గురించి చోటు చేసుకున్న అపోహలను కేవలం మాటల్తో, రాతల్తోనే కాక చేతల్తోనూ దూరం చేసే గట్టి పయ్రత్నం చెయ్యాలి.
స్తీల్రు సమాజంలో సగ భాగం-స్వాతంత సమరంలో కదనరంగ కాంతామణులు ఎందరో! వారిలా నేటి స్తీల్రు సయితం దేశపగ్రతిలో, పజ్రాభ్యుదయంలో తమవంతు పాతన్రు పోషించాలి.
దేశ పజ్రల ఉమ్మడి ఆశయాల కోసం అందరితో అందరం కలిసి నడవాలి. కేవలం ముస్లిం హక్కుల పోరాటం ఒక్కటే సరికాదు, దాంతోపాటు ఇతర మైనారిటీల సంక్షేమానికై, మెజారిటీ పజ్రల శేయ్రానికై ఒక్కటవ్వాలి. ఒకరి మీద ఒకరిని ఉసిగొలిపే చర్య కేవలం చట్ట విరుద్ధం మాతమ్రే కాదు ధర్మవిరుద్ధం కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చర్చలు, ధర్నాలు అన్నీ శాంతియుత వాతావరణంలోనే జర గాలి. ఒకరు మనపై కయ్యానికి కాలు దువ్వినా మనం మాతం చట్టం పరిధిలోనే ఉంటూ న్యాయానికై పోరాడాలి. ఎటువంటి త్యాగం లేకుండా ఏ ఆశయం సిద్ధించదు అని గమనించాలి.
”The World Is Flot” -పప్రంచం ఓ వేదిక.”Command and Control” అన్నది నిన్నటి మాట. ”Connect and Collaborate” అన్నది నేటి సూతం. నిన్నటి ”Hot Line” స్థానాన్ని నేటి ”Help Line” ఆకమ్రించుకుంది. కాబట్టి సమస్య ఏదయినా పరస్పరం చర్చాగోష్టితోనే, సహకారంతోనే పరిష్కృతం అవుతుందన్న యదార్థాన్ని గమనించాలి.
నేడు మీడియా పోషిస్తున్న పాత అందరికి తెలిసిందే. కాబట్టి మీడియా పామ్రుఖ్యతను గుర్తించాలి. ఆ దిశగా నిర్దుష్టమయిన కార్యపణ్రాళికను తయారు చేయాలి. అలాగే మైకో ఫైనాన్స్‌ను సరిగ్గా వినియో గించుకోవాలి.
పజ్రల మధ్య పరస్పర అవగాహనను పెంచేందుకు, ఒకరు ఇంకొకరిని, వారి జీవన విధానాలను, రాతారీతులను అర్థం చేసుకునేందుకు సాంస్కృతి కార్యకమ్రాలు, పోటీలు వంటివి నిర్వహించాలి. ఎందు కంటే కోట బలంగా ఉండి, కోటలోని పజ్రలు బలంగా ఉంటే ఇక బయట శతు సైన్యాలతో అంతగా భయ పడాల్సిన అవసరం ఉండదు.
దేశంలో ఏ పార్టీ లీడింగ్‌లో ఉన్నా రాజ్యాంగం కల్పించే హక్కుల పరిధిలో ఉంటూనే మనం మన పత్రిపాదనల్ని నిశ్సంకోచంగా పభ్రుత్వానికి విన్పించాలి. దేశ పజ్రల విషయంలో ఏదయినా అన్యాయం జరుగుతుంటే నిలదీయాలి. కానీ మనం చేసే పత్రి పని, వేసే పత్రి అడుగు చట్ట పరిధిలోనే ఉండాలి.
”అందరం కలిసి ఒక అడుగేస్తే 20 కోట్ల అడుగులు అవుతాయి” అన్న భాంతి నుండి బయట పడాలి. పయ్రాణం అది సుదీర్ఘమయినదయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నది ఎంత నిజమో అందరూ కలిసి వేసే అడుగు సయితం ఒక్క అడుగానే పరిగణించ బడుతుంది అన్నదీ అంతే నిజం. అయితే వేసిన ఆ ఒక్క ముందడుగు తర్వాత పరిస్థితులు ఎంత విషమంగా తయారయినా వెను దిరగకూడదు.
మానవ పయ్రత్నంగా మనం చేయాల్సింది మనం చేయడంతోపాటు, ముస్లింలుగా మనం పథ్రమం గా అల్లాహ్‌ మీద భరోసా ఉంచాలి. తన జాతి పజ్రలకు ధైర్యాన్నిస్తూ పవ్రక్త మూసా (అ) చేసిన హితవు మనందరికి శిరోధార్యం అవ్వాలి. ”అల్లాహ్‌ా సహాయాన్ని అర్థించండి. సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్‌ాది. తన దాసులలో తాను కోరిన వారికి ఆయన దీనికి వారసులుగా చేెస్తాడు. అంతిమ విజయం మాతం అల్లాహ్‌ా పట్ల భయం, భక్తుల వైఖరిని అవలంబించిన వారికే అన్నది ఆయన ఆడిన మాట”. (ఆరాఫ్‌: 128)
ఇక ఆడిన మాట తప్పడం ఆయన లక్షణం కాదు అన్నది జగద్విదితమే!

Related Post