Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

బులూగుల్ మురాం హదీసు గ్రంథం – 1

buloogul muraam - 1

హదీసు మకరందం — బులూఘుల్ మరాం (మొదటి సంపుటం)

 ప్రఖ్యాత పండితులు, ధర్మ శాస్త్ర కోవిదులు అబుల్ ఫజల్ అహ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ బిన్ హజర్ అస్ఖలానీ గారి విశ్వ విఖ్యాత హదీసు గ్రంథం బులూఘుల్ మరాం.
గ్రంథ రచయిత ధర్మాదేశాలను, దైనందిన జీవితంలో ఒక మనిషికి ఎదురయ్యే ధర్మసందేహాలకు సంబంధించిన హదీసులను ఈ పుస్తకంలో క్రోఢీకరించినారు. ప్రతి వ్యక్తీ వీటిని తెలుసుకోవటం ఎంతైన అవసరం. హదీసుకు సంబంధించిన ఈ గ్రంథం సంక్షిప్తమైనప్పటికీ ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలలోని సారాంశమంతా చక్కగా సమకూర్చటం జరిగింది.

Related Post