మహా హక్కు మహత్తు. ఈ ప్రపంచంలో హక్కులు అనేకం. తల్లిదండ్రుల హక్కులు, భార్యా పిల్లల హక్కులు, బంధుమిత్రుల హక్కులు, ఇరుగుపొరుగు వారి హక్కులు, ముస్లింల హక్కులు, ముస్లిమేతరుల హక్కులు… వీటిలోని ప్రతి ఒక్కటి ముఖ్యమయినదే. కానీ, ఈ హక్కులన్నింటిలోకెల్లా మహా హక్కు – మనందరి సృష్టికర్తకు, నిజ ఆరాధ్యునికి మనమీదున్న హక్కు.
https://youtu.be/09dwV57dlNw