కర్తవ్యం పిలుస్తోంది! మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజంవారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్న వారు. (ఆల్ ఇమ్రాన్: 110 )”
http://youtu.be/d1FOiNcOqnM