ఆరోగ్యంపరిరక్షణ

ఆరోగ్యం పరిరక్షణ

అబుల్ ఇర్ఫాన్ 

మంచి నడవడిక, సౌశీల్యం, బలమైన ఆహారం, వ్యాయామం, ఉన్నతమైన ఆశయాలు, మంచి ఆలోచనలు ఇంకా సుఖసంతోషాలతో జీవించడం వల్ల ఆరోగ్యం చేడిపోయే లేదా అనా రోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే, వీటిలో ఏదయినా లోపం జరిగితే వ్యాధులు తప్పకపోవచ్చు. మీరు డాక్టర్ల చుట్టూ తిరిగి వారి గుప్పెట్లో బంధించబడ కుండా ఉండటానికి కొన్ని వ్యాధులు, వాటి లక్షణాలు, ఇంకా వాటి నివారణోపాయాలను గురించి ఈ శీర్షికలో చర్చిస్తాను. ఈ మధ్యకాలంలో మన దేశంలో ముఖ్యంగా మూడు రకాల వైద్యాల ద్వారా వ్యాధి నిరోధక చర్యలను చేపడుతున్నారు.1.అల్లోపతి  2. యునాని  3. హోమియోపతి

ఈ మూడు రకాల వైద్యాలతో సులభమైన ఇంకా సరసమైన ధరలకు లభించే ఔషధాల పట్టికను తెలియజేస్తాను. మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే – ఈ మూడు వైద్యాలలో హోమియోపతి వైద్యం ఎంతో సులభమైంది, దాని ధర చౌకగా ఉంటుంది. బాగా పని చేస్తుంది. సేవించడానికి బాగుంటుంది. దీనివల్ల ఎలాంటి నష్టమూ ఉండదు. అందువల్ల నేను ఎక్కువగా హోమియోపతి ఔషధాలు, మందుల గురించే మీకు తెలియజేస్తాను. భారతదేశంలో దాదాపు అన్ని పట్టణాలలో హోమియోపతి డాక్టర్లు, మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషధాలను మీరు ఆ మందుల షాపులలో తీసుకోవచ్చు.

1. స్వయంతృప్తి (హస్తప్రయోగం)

చెడు సావాసం, చెడ్డ స్నేహితుల వల్ల చాలా మంది యువకులు ఈ వ్యాధి బారిన పడతారు. దీని నుండి బయట పడటానికి గట్టి నమ్మకం, దృఢమైన సంకల్పం చాలా అవసరం. దృఢమైన ప్రతిజ్ఞ చేసి దీని నుండి సాఫల్యం పొందవచ్చు. అయినా దాని నుండి విముక్తి లభించడంలేదు. లైంగిక కోరికలు ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే నేను తెలిపే ఈ వైద్యాన్ని అనుస రించండి. సిలిక్స్‌ నిగ్రా మదర్‌ టించర్‌ లేదా స్టాఫీస్‌ గేరియా మదర్‌ టించర్‌ లేదా ఒరిజినమ్‌ మదర్‌ టించర్‌ అర్థ ఔన్స్‌ లేదా అన్నీ ఒక్కొక్క డ్రాప్‌ తీసుకొని కలపండి. ఇలా కలిపిన దాని నుండి ఎనిమిది చుక్కలు తీసుకొని ఒక గుటక నీటిలో కలిపి ఉదయం, మధ్యాహ్నం, సాయం త్రం తీసుకోండి. దీనిని కొన్ని రోజులు తీసుకోవడం వల్ల మనశ్శాంతి, ప్రశాంతత కలుగు తుంది. కోరికలోని తీవ్రత తక్కువైపోతుంది. దీనికి స్వస్తి పలకడం సులభమైపోతుంది. ఈ ఔష ధాలను మీ సౌలభ్యం కోసం ఆంగ్లంలో కూడా తెలియజేస్తాను.

1. Slexnigra q

2. Stafisgaria q

3. ORIGINUM Q

2. హస్తప్రయోగం-దాని చెడు ప్రభావాలు

హస్తప్రయోగంలోని చెడు ప్రభావాలలో కింది వ్యాధులు ముఖ్యమైనవి.

1. అంగం విషయమై చూసినట్లయితే – నరాలు ఉబ్బిరావడం జరుగుతుంది. అంగస్తంభన సరిగ్గా జరుగదు.

2. శీఘ్ర స్ఖలనం జరిగిపోతుంది.

3. నీరసంగా ఉంటుంది.

4. మగసిరి తగ్గిపోతుంది.

5. నరాల బలహీనతలు ప్రారంభమవుతాయి

6. బెదురు, చిరాకు, భయం, వ్యాకులత, దడ, చింత వంటి లక్షణాలుఉత్పన్నమవుతాయి.

ఈ వ్యాధులన్నింటికీ యాసిడ్‌ ఫాస్‌ మదర్‌ టించర్‌ (జ్పు|ఈఆకంఐ గ) ఎంతో మంచి ఔష ధం. దీన్ని రెండు చుక్కలు ఒక గుటక నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రాగాలి. అలా కొన్నిరోజులు ఉపయోగించినట్లయితే ఆ వ్యాధులన్నీ మిమ్మల్ని వదిలి పోతాయి.

Related Post