విశ్వ శాంతి ఎలా సాధ్యం?

peace-to-the-world-221431

విశ్వ శాంతి ఎలా సాధ్యం? యునివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటరు

ఈ ప్రపంచం ఒక మాయా వస్తువు. ఇక్క వాస్తవంకన్నా ఊహ కే ఎక్కువ ఆకర్షణ ఉంది. సత్యవంతులు చెప్పే అక్షర సత్యాలను నమ్మేవారి సంఖ్యకూడా తక్కువే. నరుడు, పామరుడు, ప్రవఁరుడు ఆడి తప్పేవారి మాటలనే గుడ్డిగా నమ్ముతాడు. ఇక్కడ మనకు అడుగడుగునా పుట్టగొడుగుల్లా కానవచ్చే సిద్ధాంతాలు కాల్పనిక మయినవి, అసంపూర్ణమయినవి. నిజం-మనిషి మరియు అతని కి ప్రాప్తమయి ఉన్న జ్ఞానమే అసంపూర్ణమయినప్పుడు అతను ప్రతి పాదించే రాతారీతులు సంపూర్ణం ఎలా కాగలవు? వాస్తవం ఏమి టంటే పరిపూరర్ణుడు, పరిశుద్ధుడు నిజదైవమయిన అల్లాహ్‌ా మాత్రమే. సృష్టిమొత్తంలో శ్వాస పీల్చే వాటన్నింటిలో మాట్లాడే వారందరిలో పరమ సత్యవంతుడు అల్లాహ్‌ా. ఆయన ఇలా సెలవిస్తున్నాడు: ”అల్లాహ్ కంటే సత్యమయిన మాట పలికేదెవరు?”  (అన్నిసా: 122)

v

Related Post