సెల్‌ఫోను మర్యాద

నేడు సెల్‌ఫోను చాలా మందికి ఒక స్టేటస్‌ సింబల్‌గా తయారవడం దాని ఆవశ్యకతను చెప్పకనే చెబుతుంది. వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నాయకులు, సామాన్య పజ్రలు... పత్రి ఒక్కరూ చేత పట్టుకుని ఉండటం మనం గమనిస్తాము.  ఈ బుల్లి పరికరం ఎక్కడ యితే 'పప్రపంచం ఓ కు గామ్రం' అన్న మాటను నిజం చేస్తూ కనబడుతుందో, అక్కడే అనేక అప శృతులకు సయితం నాంది వాచకం అవుతున్న దన్నది నిర్వివాదాంశం.

నేడు సెల్‌ఫోను చాలా మందికి ఒక స్టేటస్‌ సింబల్‌గా తయారవడం దాని ఆవశ్యకతను చెప్పకనే చెబుతుంది. వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నాయకులు, సామాన్య పజ్రలు… పత్రి ఒక్కరూ చేత పట్టుకుని ఉండటం మనం గమనిస్తాము. ఈ బుల్లి పరికరం ఎక్కడ యితే ‘పప్రపంచం ఓ కు గామ్రం’ అన్న మాటను నిజం చేస్తూ కనబడుతుందో, అక్కడే అనేక అప శృతులకు సయితం నాంది వాచకం అవుతున్న దన్నది నిర్వివాదాంశం.

నేడు సెల్‌ఫోను చాలా మందికి ఒక స్టేటస్‌ సింబల్‌గా తయారవడం దాని ఆవశ్యకతను చెప్పకనే చెబుతుంది. వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నాయకులు, సామాన్య పజ్రలు… పత్రి ఒక్కరూ చేత పట్టుకుని ఉండటం మనం గమనిస్తాము. ఈ బుల్లి పరికరం ఎక్కడ యితే ‘పప్రపంచం ఓ కు గామ్రం’ అన్న మాటను నిజం చేస్తూ కనబడుతుందో, అక్కడే అనేక అప శృతులకు సయితం నాంది వాచకం అవుతున్న దన్నది నిర్వివాదాంశం. కారణం దాని తాలూకు మర్యాదల్ని మనిషి పాటించకపోవడమే. పరికం ఏది చెడ్డది కాదు. కాని దాన్ని మనిషి వినియోగించు కునే పద్ధతిని బట్టి అది వరంగానో, శాపంగానో మారుతుంది. పత్రీ చోటుకి, సభకి, సమావేశానికి సంబంధించిన కొన్ని మర్యాదలుంటాయి. వాటిని పాటించినట్లయితే ఈ పరికరం అందరికి ఉపయోగకరంగా ఉంటుంది.

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు

సభల్లో, సమావేశాల్లో, పార్థ్రనాలయాల్లో… ఇలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం కొందరి వ్యాపకం గా తయారయింది నేడు. ఒక్కోసారి అనిపిస్తుంది – హజ్‌ ఉమ్రాల్ల్రాంటి మహా కార్యాలు చేస్తూ కూడా, కాబా చుట్టూ పద్రక్షిణలు చేస్తూ కూడా, విశ్వ జను లందరి మార్గదర్శక కేందం అయిన ఆ పవిత కాబా పాగ్రణంలో ఉండి కూడా, అంత మంది దైవ భక్తుల్ని దైవ ధ్యానంలో తాదాత్మ్యం చెందుతూ చూస్తూ కూడా సెల్‌ఫోన్లో మాట్లాడుతుంటారు. అంత దూరం వచ్చి కూడా వారు పశ్రాంతంగా పార్థ్రనల్లో పాల్గొన లేక పోతున్నారంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచిం చండి! అసలు అంత కొంప మునిగే విషయాలే ముంటాయి? పైగా ఫోన్లో మాట్లాడుతున్నామని పది మందికి తెలిసి రావాలని గట్టిగా మాట్లాడే పబ్రు ద్దులు కూడా లేకపోలేదు. అలాగే పిస్ట్రేజికి పోయి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన అవ సరం లేకపోయిన ఖరీదైన ఫోన్లు కొని చేతులు కాల్చుకుంటున్నారు.
మర్యాదలు
ఇస్లాం ఆపాదమస్తకం శాంతి శేయ్రాల ధర్మం. అది అన్నింటిలోనూ మనిషి శేయ్రాన్ని, కేమాన్ని కోరుకుంటుంది. స్వయానికీ నష్టం చేెసుకోకూడదు. ఇతరులకూ నష్టానికి గురి చేయకూడదు అన్నది దాని నీతి. వాహనం మీద వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ సెల్‌ ఫోన్‌ మాట్లాడకవద్దు. ఒక పక్క శారీరక శమ్ర, మరోపక్క్ర ఫోనులో సంభాషణ, ఇంకో పక్క్ర రోడ్డు మీద టాఫ్రిక్‌… ఇలా చేయడం వల్ల తీవ ఒత్తిడి కలిగిస్తుంది. ఆక్సిడెంటయితే మీకు, ఇతరులూ ఇబ్బంది. అంత అవసరం అన్పిస్తే ఎయిర్‌ ఫోన్‌ వాడటం మంచిది.
విమానాల్లో పయ్రాణించేటప్పుడు, ఖరీదైన కంప్యూటర్లు ఉన్న గదుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ నోరు నొక్కి పెట్టడం మంచిది. ఎందుకంటే దాని వైబేష్రన్స్‌, అక్కడున్న రేడియో కమ్యూనికేషన్స్‌కి అంతరాయం కలిగిస్తాయి. అందుకే విమానాల్లో ఫోన్‌ ఆఫ్‌ చేయమని చెబుతారు. అయినా ఏమవు తుందో చూద్దామని పయ్రత్నించే అతి తెలివిపరుల్ని మనం చూస్తుంటాము.

సభల్లో, సామవేశాల్లో ఫోన్‌ ఆఫ్‌ చెయటం మంచిది. అంతగా అవసరమనుకుంటే వైభేష్రన్‌ళొ పట్టెకోండి. ఫోను వచ్చినప్పుడు నంబరు చూసి, అత్యవసరం అనుకుంటే ”ఎక్స్యూజ్‌మీ” అని చెప్పి పక్కకు వెళ్ళి, మెల్లిగా మాట్లాడండి.
సెల్‌ఫోన్‌ మాట్లాడేటప్పుడు గొంతు పెంచి మాట్లాడ కండి. వీలైతే చేయి నోటికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా మాట్లాడండి.మీరున్నది హోటల్‌ కావచ్చు, పార్కు కావచ్చు, ఆఫీసు కావచ్చు, పార్థ్రనాలయం కావచ్చు…ఆక్కడున్న పక్కవారి పశ్రాంతతకు భంగం కలిగించే హక్కు మీకు లేదు. ఈ కారణంగానే కొన్ని పార్థ్రనాలయాల్లో, ఆఫీసుల్లో ఫోన్లు మూగ బోయేలా బారింగ్‌ చేశారు.

సెల్‌ఫోన్‌ వీలైనంత తక్కువ సేపు మాట్లాడండి. చెవి వద్ద పెట్టుకుని ఎక్కువ సేపు వింటే ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వాటిని ఇక్కడ పేర్కొనటం లేదు. ఎందుకంటే ఏమీ లేక పోయినా ఉహించుకుని ఆరోగ్యం పాడు చేసుకునే వారు కూడా ఉంటారు గనక.
వీలైనంత వరకు మీ సెల్‌ఫోన్‌, కుడి జేబులో పెట్టుకోండి. ఎడమ వైపు అంటే గుండె ఉన్న వైపు పెట్టుకోవడం మంచిది కాదని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎక్కువ సేపు చేతిలో పట్టుకు తిరగడం కూడా మంచిది కాదు అని న్యూరాలజిస్టుల సలహా.
చిన్న సలహా
20 ఏళ్ళ లోపు గల మీ పిల్లలకు సెల్‌ ఫోన్‌ అలవాటు చెయకండి. దాని వల్ల శారీరక ఆరోగ్యంతోపాటు, మానసిక వైకల్యాలు కూడా కలుగవచ్చు. అదే విధంగా ఎక్కడకెళ్నినా జేబులోంచి తీసి టేబుల్‌ మీద పెట్టడం మానుకోండి. మర్చిపోతే గల్లంతే!

ఇంత బిల్డప్‌ అవసరమంటారా?
”హలో హౌ ఆర్యూ… నేను ఇక్కడ ఒక సమావేశంలో ఉన్నాను. కొంచెం లేటు అవ్వచ్చు”.
”వచ్చేటప్ప్పుడు లిబ్నానీ రొట్టె పట్టుకు రండి”.”ఓకే.. ఓకే.. ఇంకా ఏం కావాలో చెప్పు. ఆప్టరాల్‌ నెక్లెస్సే కదా!”
”మీ మతి మండ, నెక్లెస్‌ కాదు లిబ్నానీ ఖుబుజ్‌. మొన్న తిసుకొచ్చిన బకాలాకెళ్ళవద్దు. ఖుబుజ్‌ ఫ్యాక్టరీకెళ్ళి తీసుకురండి.
”ఆల్‌రైట్‌. వేరే జ్యూలరీ షాపులోనే తెస్తానులే. ఎన్ని నెక్లెస్సులు కావాలి”.
”మీ పైత్యం పాడయిపోనూ! ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? కొంపతీసి పిచ్చాసుపత్రిలో ఏమన్నా ఉన్నారా? బోలెడన్ని అప్పులు పెట్టుకుని ఎందుకీ డాంబికాలు… పొద్దున్నుంచు ఇద్దరు అప్పుల వారి కాల్స్‌ వచ్చాయి ఇండియా నుండి”. ”వెరిగుడ్‌! పంక్షన్‌లో మాట్లాడమని ఇద్దరు పోన్‌ చేశారా? వాళ్ళను రెండు నెలల దాకా కుదరదని చెప్పి పంపలేకపోయావా? డట్స్‌ అస్సలు ఖాళీ లేవు”.
”ఓ లమ్మోలమ్మో! మీకు నిజంగానే జిన్‌ ఆవహించినట్లుంది. వచ్చేటప్పుడు మౌల్వీ సాబ్‌ గారితో ఒకసారి కలిసి రండి, ఎందుకైనా మంచిది”.
”ఓకే… ఒకే.. యూ సిల్లీ! ఏమిటి.. రెండు గాజులు, ఒక వడ్డాణం కూడా తెమ్మంటావా? అదెంత పని, తప్పకుండా తెస్తాను. మళ్ళి మళ్లీ ఫోన్‌ చేయకుండా ఇంకా ఏంఏం కావాలో ఒకేసారి చెప్పెయ్యి” అంటూ ఫోన్‌ నొక్కెసాడు.
తనేమిటో, తన స్థాయి ఏమిటో తనకు తన భార్యకు బాగా తెలుసు. కానీ పక్కన విన్నవారు మాత్రం అబ్బో! ఘటికుడే అనుకున్నారు. కొందరు ఆకు రౌడీలు, బలాదూర్‌ తిరిగేవాళ్లు ప్రవర్తించే ధోరణి ఇది.

Related Post