Main Menu
أكاديمية سبيلي Sabeeli Academy

ధర్మ ప్రచార కళ

skillsdevelopment

 ఇస్లాం హౌస్ 

పుట్టిన క్షణం మొదలు మరణించేదాక సుఖదుఖాలతో దుర్ఘటమైన మన జీవితం అనేక సంక్షోభాలతో, సందిగ్ధాలతో, పోరాటాలతో, ఆరటాలతో, కష్ట పరంపరతో కూడి ఉంటుంది. జీవిత కళ అద్భుతమైన కళ.ఒక ముఖ్యమైన కళ. రాజకీయ వ్యవస్థకంటే, వార్తా ప్రసారాలకంటే బ్రహ్మాండమైన వ్యవస్థ.

మానవుడు చేయగలిగే మంచి పనులన్నింటిలో ఉత్తమమైన పని ఏమిటంటే ఇతరులను ఇస్లాం వైపు ఆహ్వానించడం, నరకం నుండి కాపాడుకునే మరియు స్వర్గానికి చేర్చే సన్మార్గాన్ని చూపటం. బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా ప్రజలను ఇస్లాం వైపు సున్నితంగా, మృదువుగా ఉత్తమ పద్ధతిని అనుసిస్తూ ఆహ్వానించాలి. ఇదే అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు అందజేసే విధానం. ..

Related Post