సహిష్ణుత

సకల సమస్యలు యిట్టె పరిశ్క్రుతమయ్యెవి.

ప్రకృతిలోని వైవిధ్యం మహాశ్చర్యకరం. ప్రతి జీవరాశిలోనూ కోటాను కోట్ల ప్రాణులున్నా, అందరూ ఒకే రూపం, రంగు, కళవళికలలో ఉండటం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం 700 కోట్ల మానవులున్నారు. ఒకే పోలిక కలిగిన కేవలం ఇద్దరు వ్యక్తులుకూడా అరుదే. ఇంత వైవిధ్యం ఉంటే, మానవులందరూ ఒకే మతానికి, విశ్వాసానికి, పూజా విధానానికి కట్టుబడి యుండగలరా? అంటే, మనిషి గట్టిగ సంకల్పించుకుంటే సాధ్యమె. మానవులు వారి వారి బుద్ధి ననుసరించి అసలు రూపమే లేని భగవంతుడికి అనేకరూపాలను కల్పించుకొని పూజిస్తారు. సమాజంలోని మనుష్యులు సజావుగా జీవనం సాగించడానికి కొన్ని కట్లుబాట్లను పెట్టుకొన్నారు. వాటిని గౌరవిస్తూ ఒకరు మరొకరికి ఇబ్బందిని కలిగించకుండా జీవనంచేస్తున్నారు. ఈ కారణంగానే వారి మధ్య విభేదాలు, వైరాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి భిన్నంగా సర్వేశ్వరుడైన అల్లాహ్ సూచించిన జీవన్ సంవిధానాన్ని అనుసరించినట్లయితే నేడు మానవుడు ఎదుర్కొంతుంటున్న సకల సమస్యలు యిట్టె పరిశ్క్రుతమయ్యెవి.

httpv://youtu.be/7YNIxOxbrQQ

 

 

Related Post