Main Menu
قناة الجامع لعلوم القرآن - Al-Jami' Channel for Quranic Sciences
ఈ మార్పుకి మనం సిద్ధమేనా?

ఈ మార్పుకి మనం సిద్ధమేనా?

నిజాయితీగా బ్రతుకు...నిన్ను చూసి లోకం గర్వపడేలా బ్రతుకు...హితం కోసం పని చేయి...సాటి వ్యక్తుల యె ...

వినాశకాలే విపరీత బుద్ధి

వినాశకాలే విపరీత బుద్ధి

అతిశయిల్లడం అన్ని రంగాల్లోనూ అనర్థానికి దారి తీస్తుంది. విద్యా రంగమయినా, వైజ్ఞానిక రంగమయినా, ఆర ...

స్ఫూర్తిదాయకం వారి చరితం

స్ఫూర్తిదాయకం వారి చరితం

గతమంతా సంప్రదాయం కాదు, గతంలోని మంచి మాత్రమే సంప్రదాయం. వేల సంవత్స రాల పూర్వం ఆవిర్భవించినది ఇస్ ...

వస్త్రధారణ మరియు ఇస్లాం

వస్త్రధారణ మరియు ఇస్లాం

దుస్తులు మనిషికి రెండు విధాల ఉపయోగపడతాయి. 1) అవి మనిషి 'సౌఅత్‌' అంటే, కప్పిం ఉంచవలసిన ఆవయవాలను ...

ముఖ్య సూచనలు

ముఖ్య సూచనలు

కువైట్‌లో నీకు స్వాగతం సోదరా! ఈ చిరు పుస్తకంలో నీ పనిని మరింత సులభతరం చేసే ముఖ్య సూచనలున్నాయి. ...

దానవుణ్ణి  జయించిన మానవుడు

దానవుణ్ణి జయించిన మానవుడు

విశ్వం వెలుగునీడల కలయిక. పెనుగులాడుతుంటాడు మనిషి ఇది తెలియక. అడుగు నేలపై ఆనని యౌవనం అడుసులోకి ద ...

ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో

ఓ మనిషీ! నిన్ను నువ్వు తెలుసుకో

ఈ మీ జీవితం అత్యంత సుదీర్ఘమైనది, నిరంతరాయమైనది. మరణం ఈ జీవి తానికి ఆఖరి అంచు కాదు. పైగా అది మరో ...

సుహృద్భావం సామరస్యానికి పునాది

సుహృద్భావం సామరస్యానికి పునాది

ప్రజలు సహజంగా శాంతికాముకులు. వారు శాంతిని, మనశ్శాంతిని, ద్వేషరహిత, అణ్వస్త్ర రహిత శాంతినే కోరుక ...

హలాల్‌ సంపాదన వికసిస్తుందిహరామ్‌ సంపాదన కుంచించుకుపోతుంది

హలాల్‌ సంపాదన వికసిస్తుందిహరామ్‌ సంపాదన కుంచించుకుపోతుంది

ధనం మనిషికి ఒక అవసరం. దాని కోసం ప్రతి మానవుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ధనం సంపాదించటానికి ప్రప ...

విజన్‌…!

విజన్‌…!

మానవుడు పుడమిపై పాదం మోపిన నాటి నుంచి నేటి వరకూ - సర్వకాల సర్వావస్థల్లో- తన భవిష్యత్తుపై 'కలలు' ...

ఒక మనిషి రెండు వైఖరులు

ఒక మనిషి రెండు వైఖరులు

అవనిపై ఓ అపరిచిత ప్రాంతంలో కళ్ళు తెరిచిన ఈ మానవుడు బాల్యం, కౌమార థల్ని దాటుకుంటూ నిండు యౌవనస్థు ...

ఇస్లాం వలన ఉపయోగమేమి?

ఇస్లాం వలన ఉపయోగమేమి?

''మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండి; ఆకాశాలంత, భ ...

పెళ్ళి కొరకు  నిషేధించబడిన స్త్రీలు

పెళ్ళి కొరకు నిషేధించబడిన స్త్రీలు

వైద్యశాస్త్రం కూడా మేనరికం చెయ్యరాదని (అంటే అక్క కుమార్తెను వివాహం) చేసుకో వటం వలన అనేక సమస్యలు ...

పుస్తకం మస్తకం

పుస్తకం మస్తకం

పుస్తకం అన్నది రెండు అట్టల మధ్య కుట్టిన కొన్ని కాగితాల బొత్తిగా భౌతికంగా మనకు కనబడవచ్చు. కానీ, ...

మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మనం చేపట్టే ఏ పనికయినా అవి రళ కృషి, అవిశాంత పరిశమ్ర, గట్టి పట్ ...

ఓ మానవుడా!

ఓ మానవుడా!

పరమ దాత ఆయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే ఒక రేతస్సు బిందువుతో ని ...

నైతిక విలువల్ని నిలుపండి…!

రాకెట్టు వేగంతో దూసుకుపోతున్న ప్రగతి, త్వర త్వరగా మారుతున్న పరిస్థితులలో మానవ సమాజం రకరకాల సమస్ ...

అడుగు -ముందడుగు

అడుగు -ముందడుగు

అడుగు అనే సరికి అనేక అర్థాలు స్పృశిస్తాయి. అడిగినకొద్దీ అర్థాలు పుట్టుకొస్తాయి. అందుకే 'అడుగు త ...

ఖుర్‌ఆన్‌ సామాజిక న్యాయం

ఖుర్‌ఆన్‌ సామాజిక న్యాయం

అనాదిగా మానవాళి ఆక్రందన సామాజిక న్యాయం కోసమే. ప్రాచ్య, ప్రాశ్చాత్య పౌరుల్లో ఎవరూ దీనికి అతీతులు ...

వై దిస్వివక్ష?

వై దిస్వివక్ష?

ఆరోగ్యమయిన దేహాన్ని వదలి పుండు మీద వాలి ఈగ గాయాన్ని కెలికి నట్టు మత, రాజకీయ, ఛాందసవాదులు కొందర ...